#
home
ఆంద్రప్రదేశ్  

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త.

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త. విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్‌ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మదన్ మోహన్.. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన డిమాండ్ చేశారు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి...
Read More...
ఆంద్రప్రదేశ్  

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి...

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి... మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు.
Read More...
సోషల్ మీడియా 

ఇంట్లో వాళ్లకు తెలియకుండా సివిల్స్ రాసి.. ఆలిండియా 4వ ర్యాంకుతో కుటుంబాన్ని ఆశ్చర్యపరిచారు!

ఇంట్లో వాళ్లకు తెలియకుండా సివిల్స్ రాసి.. ఆలిండియా 4వ ర్యాంకుతో కుటుంబాన్ని ఆశ్చర్యపరిచారు! కేరళకు చెందిన సిద్ధార్థ రామ్‌కుమార్‌కు ఆలిండియా సివిల్స్‌లో 4వ ర్యాంకు.. కొడుకు సివిల్స్ రాస్తున్నాడని తెలియని తల్లిదండ్రులకు ఇది ఊహించని ఆశ్చర్యం.. టీవీలో చూసిన వైనం పొంగిపోయింది.. గతేడాది సిద్ధార్థ ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం శిక్షణ పొందుతోంది. ఇంట్లో తమకు తెలియకుండా సివిల్స్ రాసి 4వ ర్యాంకు సాధించిన ఓ అభ్యర్థి కుటుంబ సభ్యులకు ఊహించని...
Read More...
తెలంగాణ   ఆధ్యాత్మికం 

ఇంటికే భద్రాద్రి  తలంబ్రాలు

ఇంటికే భద్రాద్రి  తలంబ్రాలు ఖమ్మం, ఏప్రిల్ 15 :భద్రాద్రి రామయ్య భక్తులకు టీఎస్ఆర్టీసీ  గుడ్ న్యూస్ చెప్పింది. సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే అందజేసేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 17న (బుధవారం) శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ...
Read More...
క్రీడలు 

IPL Chennai : హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై..

IPL Chennai : హోం గ్రౌండ్‍లో గర్జించిన చెన్నై.. హ్యాట్రిక్ విజయాలతో దూకుడుగా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జోరుకు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) బ్రేక్ వేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలుత కేకేఆర్‌ను బంతితో కట్టడి చేసిన చెన్నై.. ఆ తర్వాత బ్యాట్‌తో రాణించి రెండు పరాజయాల తర్వాత మళ్లీ విజయపథంలోకి దూసుకెళ్లింది. రవీంద్ర జడేజా...
Read More...
క్రీడలు 

IPL 2024 SRH : సిక్స్​ల మోత.. రికార్డు రన్​ రేట్​.. కానీ సెంచరీ నిల్​!

IPL 2024 SRH : సిక్స్​ల మోత.. రికార్డు రన్​ రేట్​.. కానీ సెంచరీ నిల్​! ఉప్పల్లో మరో విజయం.. చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది...IPL 2024 రికార్డు రన్-రేట్లను నమోదు చేస్తోంది. బ్యాటర్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు! IPL 2024 దుమ్ము రేపుతోంది! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ వరదలా కనిపిస్తోంది....
Read More...
ఆంద్రప్రదేశ్  

Ap TDP : ఇంటి వద్దకే రూ.4వేలు పింఛన్ తెచ్చి ఇస్తాం

Ap TDP : ఇంటి వద్దకే రూ.4వేలు పింఛన్ తెచ్చి ఇస్తాం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పింఛన్ల పంపిణీ అంశం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతోంది. రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతూ మాజీ ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ, లోక్ సభ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న...
Read More...
తెలంగాణ   సినిమా 

Korutla is the home of arts I కోరుట్ల కళలకు నిలయం

Korutla is the home of arts I కోరుట్ల కళలకు నిలయం జయభేరి, కోరుట్ల :సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డా.సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతం కవులు, కళాకారులకు నిలయమన్నారు. కోరుట్ల పట్టణంలోని సినారె కళా భవనంలో గత 3 రోజులుగా భారతీ సాహితీ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న అశోక్'తేజ...
Read More...

Advertisement