#
GANDHI
తెలంగాణ  

Rahul Ghandhi : రాహుల్ గాంధీ ప్రధాని కావాలనీ 

Rahul Ghandhi : రాహుల్ గాంధీ ప్రధాని కావాలనీ  కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయప్ప. అదేవిధంగా, ప్రస్తుతం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నుండి వయనాధ్ కేరళ రాష్ట్రం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక & కేరళ 1200 కి.మీ.లు) ప్రయాణించారు, వారీ ప్రియతమ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీజీ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనీ.
Read More...
తెలంగాణ  

Congress : దేశములో కాంగ్రెస్ రాబోతుంది.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి

Congress : దేశములో కాంగ్రెస్ రాబోతుంది.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తిపై కూడా జీఎస్టీ వేసింది రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. గ్యారెంటీలకే గ్యారెంటీ మన రాహుల్ గాంధీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదనే బీఆర్ఎస్‌ను ప్రజలు పక్కన పెట్టారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు జీఎస్టీ తీసుకువచ్చి 54 లక్షల కోట్లను పేదల నుంచి తీసుకున్నారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలి  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క...
Read More...
తెలంగాణ  

రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్.. రాహుల్ తప్పు గాంధీ: హరీష్ రావు

రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్.. రాహుల్ తప్పు గాంధీ: హరీష్ రావు రాహుల్, రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేయనందుకు రాహుల్ గట్టిగా క్షమాపణలు చెప్పాలని.. ఆ తర్వాతే ఓట్లు అడగాలని కాంగ్రెస్ కోరుతోంది.
Read More...
జాతీయం  

Modi : ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు

Modi : ఎన్నికల ప్రచారంలో  ప్రధాని మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఆయన పార్లమెంటరీ నియోజకవర్గమైన వాయనాడ్ నుంచి ప్రజలు తరిమికొడతారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి మరో సురక్షితమైన సీటును కాంగ్రెస్ నేతలు వెతుక్కోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఫిర్యాదు చేశారు.
Read More...
తెలంగాణ  

Congress Manifesto : మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష -5 గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Congress Manifesto : మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ.లక్ష -5 గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తెలంగాణ తరహాలో జాతీయ స్థాయిలో 5 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఐదు హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో 5 హామీలతో కూడిన...
Read More...
అంతర్జాతీయం 

Election : ఎన్నికల అస్త్రంగా 'కచ్చతీవు'

Election : ఎన్నికల అస్త్రంగా 'కచ్చతీవు' సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ మరో సున్నితమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 'కచ్చతీవు ద్వీపం'ను శ్రీలంకకు అప్పగించినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ.. 'ఆశ్చర్యం.. కచ్చతీవు దీవిని శ్రీలంకకు కాంగ్రెస్‌ నిర్మొహమాటంగా అప్పగించిందన్న నిజం వెలుగులోకి వచ్చింది.. కాంగ్రెస్‌ను...
Read More...
జాతీయం  

Arvind Kejriwal Arrest I తాజాగా కేజ్రీవాల్ అరెస్ట్ పై వ్యతిరేకత

Arvind Kejriwal Arrest I తాజాగా కేజ్రీవాల్ అరెస్ట్ పై వ్యతిరేకత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్ ధైర్యం కోల్పోవద్దని, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు భారత కూటమి నేతలు కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ...
Read More...

Advertisement