#
Employees
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఎమ్మార్వో మరో ఇద్దరు సిబ్బంది సస్పెండ్
Published On
By Jayabheri Daily
బుధవారం నాడు కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వచ్చారు. కార్యాలయంలో ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. రికార్డులు పరిశీలించి, ప్రభుత్వ భూములపై ఆరా తీసారు. ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..!
Published On
By Jayabheri Daily
అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పరచకూడదని 2015 వేతన సవరణలో 43% ఫిట్‌మెంట్ ఇచ్చామని ఉద్ఘాటించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని అర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం మీ అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. Tesla layoffs : ఒకేసారి 14వేల మందిని తొలగించనున్న టెస్లా..
Published On
By Jayabheri Daily
ప్రపంచవ్యాప్తంగా 'లేఆఫ్' ప్రక్రియ ఊపందుకుంటున్న తరుణంలో, టెస్లా నుండి ఒక ఆందోళనకరమైన వార్త బయటకు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. టెస్లా కంపెనీ ఉద్యోగాల్లో కనీసం 10 శాతం అంటే 14 వేల మందిని తొలగిస్తుందని నివేదికలు ఉన్నాయి. ఈ విషయమై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇప్పటికే... Ap Govt Women Employees Child Care Leave I 180 రోజుల సెలవును ఎప్పుడైనా పొందవచ్చు... మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త..
Published On
By Jayabheri Daily
ఏపీ సర్కార్ మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్‌పై గతంలో ఉన్న నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల సంరక్షణ సెలవులకు సంబంధించి, పిల్లలు 18 ఏళ్లు నిండకముందే ఈ సెలవును ఉపయోగించాలనే నిబంధన ఉంది. అయితే ఆ నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో మహిళా ఉద్యోగులకు తమ సర్వీసులో ఎప్పుడైనా... 
