#
completed
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... PMC : పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపురం... ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
Published On
By Jayabheri Daily
రానున్నది వర్షాకాలం కావున ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆలోచనతో ఆగిపోయిన రోడ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణమే మొదలు పెట్టాలని కమిషనర్ ని ఆదేశించడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలి..
Published On
By Jayabheri Daily
విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను బడిబాట కార్యక్రమం కొరకు ముందుగానే సంసిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 345 పాఠశాలల్లో అమ్మఆదర్శపాఠశాల పనులకు శ్రీకారం చుట్టగా కొన్ని పాఠశాలలో పనులలో నిర్వహించే పనులలో విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉండడం లేదని, పనులను పూర్తిచేయడంలో అధికారులు పూర్తి నిబద్దతతో వ్యవహరించాలని సూచించారు... అమ్మఆదర్శపాఠశాల పనుల పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి Telangana : అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి...
Published On
By Jayabheri Daily
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను స్థానిక మహిళా సంఘాలకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇక నుంచి పాఠశాలల నిర్వహణలో అమ్మ ఆదర్శ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక మహిళలు కీలకపాత్ర పోషించాలన్నారు. జయభేరి,పెదపల్లి:జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు పాఠశాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి... 
