#
commission
ఆంద్రప్రదేశ్  

DGP : ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం.. 

DGP : ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం..  ఆంధ్రప్రదేశ్ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను తక్షణమే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించవద్దని సూచించారు. కింది స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది. విపక్షాల ఫిర్యాదులపై స్పందించిన ఈసీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది....
Read More...
ఆంద్రప్రదేశ్  

AP: ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

AP: ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పంపిణీ సాధ్యం కాని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది.
Read More...
తెలంగాణ  

ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని :గూడూరు డిమాండ్ 

ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని :గూడూరు డిమాండ్  జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 13: రబీ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి శనివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఈ నెలాఖరులోగా అందజేయాలని ఆయన మీడియా...
Read More...
తెలంగాణ   లైఫ్‌స్టైల్ 

SSC New Website : అలర్ట్.. అందుబాటులోకి ఎస్ఎస్సీ కొత్త వెబ్ సైట్

SSC New Website : అలర్ట్.. అందుబాటులోకి ఎస్ఎస్సీ కొత్త వెబ్ సైట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం మరో కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలను ssc.gov.in ద్వారా కూడా తెలుసుకోవచ్చు. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో,...
Read More...
తెలంగాణ  

Election Commission I ఎలక్షన్ కోడ్... ఎవరికి లాభం.!?

Election Commission I ఎలక్షన్ కోడ్... ఎవరికి లాభం.!? జయభేరి, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్ కోడ్ అమలు జరిగి నాలుగు రోజులు కావస్తున్న ఇంకా 55 రోజులు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండబోనుంది. ఈ సందర్భంలో ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలు రాజకీయ నాయకులకు వర్తిస్తున్నాయా!? అలాగే సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారా!? అనే విషయంపై జయభేరి నిఘా...
Read More...
జాతీయం  

Whatsapp I వాట్సాప్ నుండి క్రేజీ అప్‌డేట్.. ఇక స్టేటస్ టైమ్ లేదు..

Whatsapp I వాట్సాప్ నుండి క్రేజీ అప్‌డేట్.. ఇక స్టేటస్ టైమ్ లేదు.. ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ నుండి మరో క్రేజీ ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్ ఫీచర్ 30 సెకన్లు ఉండగా, త్వరలో 60 సెకన్లకు పెంచనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీటా వెర్షన్‌లో ఈ యాప్‌ను పరీక్షిస్తున్నట్లు WABetaInfo వెల్లడించింది. ఇది వినియోగదారులు 60-సెకన్ల స్టేటస్ అప్‌డేట్‌లను ఎక్కువసేపు యాక్సెస్...
Read More...
జాతీయం  

Chetak Express And Railways I రైలులోని అధ్వాన పరిస్థితులు.. 

Chetak Express And Railways I రైలులోని అధ్వాన పరిస్థితులు..  అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో రైలు ప్రయాణం చుక్కలు చూపిస్తుంది. రిజర్వేషన్ బోగీల్లో కూడా జనం ఏక్కేసి సీట్లను ఆక్రమించుకుంటారు. పండగల సమయంలో అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక, జనరల్ బోగీల్లో కాలుపెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. కానీ, కొందరు ఏకంగా ఏసీ కోచ్ల్లోకి ఎక్కేసి.. సీటు రిజర్వు చేసుకున్నవారిని సైతం పక్కకు నెట్టేస్తారు....
Read More...
తెలంగాణ  

Kalvakuntla Kavitha I ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత..

Kalvakuntla Kavitha I ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత పుస్తక పఠనం, దైవాన్ని స్మరించుకుంటూ దినచర్యను కొనసాగిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా బుధవారం ఆయన ధ్యానం, ఉపవాసం ఉన్నారు. ఈరోజు తల్లి శోభా కవితను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయిన సంగతి...
Read More...
ఆంద్రప్రదేశ్  

PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..!

PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..! జయభేరి :ప్రజాగళం వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ జోకులు వేశారు. అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని తిరిగి రాగానే ప్రధాని మోదీ ఆయన వద్దకు వెళ్లి మీ గొంతు చాలా బలంగా ఉందని, మీరు చాలా బలంగా ఉన్నారని చమత్కరించారు. అనంతరం...
Read More...
ఆంద్రప్రదేశ్  

Ap Govt Women Employees Child Care Leave I 180 రోజుల సెలవును ఎప్పుడైనా పొందవచ్చు... మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త..

Ap Govt Women Employees Child Care Leave I 180 రోజుల సెలవును ఎప్పుడైనా పొందవచ్చు... మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఏపీ సర్కార్ మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్‌పై గతంలో ఉన్న నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల సంరక్షణ సెలవులకు సంబంధించి, పిల్లలు 18 ఏళ్లు నిండకముందే ఈ సెలవును ఉపయోగించాలనే నిబంధన ఉంది. అయితే ఆ నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో మహిళా ఉద్యోగులకు తమ సర్వీసులో ఎప్పుడైనా...
Read More...
ఆంద్రప్రదేశ్  

AP Govt.. Geethanjali Family I గీతాంజలి కుటుంబానికి అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం... రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటన!

AP Govt.. Geethanjali Family I గీతాంజలి కుటుంబానికి అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం... రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటన! జయభేరి, హైదరాబాద్ :  తెనాలి మహిళ గీతాంజలి మృతి కేసు ఏపీలో సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే గీతాంజలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ...
Read More...

Advertisement