#
ap Chandrababu
ఆంద్రప్రదేశ్  

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త.

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త. విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్‌ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మదన్ మోహన్.. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన డిమాండ్ చేశారు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి...
Read More...
ఆంద్రప్రదేశ్  

2029 మిత్రులెవరు.. శత్రువులెవరు...

2029 మిత్రులెవరు.. శత్రువులెవరు... చంద్రబాబునాయుడు వయసు 74 ఏళ్లు, వచ్చే ఎన్నికల నాటికి 80 చేరుతుంది. ఎంత ఫిట్‌గా ఉన్నా.. వయసు మాత్రం మీద పడినట్లే. ఆయన రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీని నడిపించే ప్రత్యామ్నాయ నాయకుడ్ని తెరపైకి తేవాల్సిందే. ఇప్పటికే నారా లోకేష్ పార్టీపై పట్టు సాధించారు. ఎన్నో ట్రోలింగ్స్ ను ఎదుర్కొని యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ విజయంలో తన వంతు పాత్ర నిర్వహించారు. ఇప్పటికీ నారా లోకేష్ వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే. ఆయన రాజకీయంగా తనను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ...!

కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ...! ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్నిస్తూ మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

TDP Leaders : ప్యాక్.. కొన్ని కుటుంబాలకు మాత్రమే..

TDP Leaders : ప్యాక్.. కొన్ని కుటుంబాలకు మాత్రమే.. విజయవాడ :టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి ఓ వైపు, డబ్బుతో లాబీయింగ్ చేసిన వారికి మరోవైపు మొండి చేయి చూపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు లేవని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. కుటుంబమంతా పార్టీ కోసం కష్టపడినా.. కొందరికీ మాత్రమే ఫ్యామిలీ ప్యాకేజీ ఇవ్వడంపై పార్టీలో సీనియర్లు గుసగుసలాడుతున్నారు. అయితే...
Read More...

Advertisement