#
Treasury
ఆంద్రప్రదేశ్  

Chabdrababu on Jagan : బాపట్లలో ఎంపీగా రౌడీ కావాలో, పోలీస్ అధికారి కావాలో ప్రజలే తేల్చుకోవాలన్న చంద్రబాబు…

Chabdrababu on Jagan : బాపట్లలో ఎంపీగా రౌడీ కావాలో, పోలీస్ అధికారి కావాలో ప్రజలే తేల్చుకోవాలన్న చంద్రబాబు… రాష్ట్రంలో పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవని వైసీపీ ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. పింఛను రూ.2వేలకు పెంచింది తానేనని, రూ.4వేలు చెల్లించే బాధ్యత కూడా తనదేనని బాపట్ల సభలో ప్రకటించారు.బాపట్ల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు...
Read More...

Advertisement