#
TODAY
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
Published On
By Jayabheri Daily
1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు
Published On
By Jayabheri Daily
అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి.. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. కేసిఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్. Lok Sabha : నేడే తుది తీర్పు...
Published On
By Jayabheri Daily
ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసినా పార్లమెంటు ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమై సమయం వచ్చేసింది. ఈ సందర్భంగా 'జయభేరి' అందిస్తున్న రాజకీయ సమగ్ర విశ్లేషనే కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్.....తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయి ఓటర్లు నేడు ఓటు వేయడానికి వెళుతున్నారు... ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ కథనం మీకోసం అందిస్తుంది 'జయభేరి'.... ఢిల్లీ లిక్కర్ కేసు... కవిత బెయిల్ పై నేడు తీర్పు
Published On
By Jayabheri Daily
న్యూఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువడనుంది. రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పును వెలువరించనున్నారు. లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో వాదనలు ముగిశాయి. కవిత బెయిల్‌పై... MLC Kavitha : ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
Published On
By Jayabheri Daily
కవిత పిటిష న్‌ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలో ని ధర్మాసనం నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది... Rashi Palalu : నేటి రాశి ఫలాలు
Published On
By Jayabheri Daily
వారం: గురువారం, తిథి: తదియ,నక్షత్రం : కృత్తికమాసం: చైత్రసంవత్సరం: క్రోడి నామ, అయనం: ఉత్తరాయణం మేషం: మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పనిలో ఒత్తిడి, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రియమైన వారితో కమ్యూనికేట్ చేయండి. ఆందోళనకు కారణమైన సమస్య పరిష్కరించబడుతుంది. పిల్లల చదువుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కీలక పత్రాలు... Rashi Palalu : నేటి రాశి ఫలాలు
Published On
By Jayabheri Daily
వారం: మంగళవారం, తిథి: పాడ్యమి,నక్షత్రం : రేవతి, మాసం : చైత్రంసంవత్సరం: శ్రీక్రోధి, అయనం: ఉత్తరాయణం మేషం : ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆహ్వానాలను స్వీకరించండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. వాహనాలు, నగలు... Rashi Palalu : ఏప్రిల్ 6, నేటి రాశి ఫలాలు..
Published On
By Jayabheri Daily
వారం: శనివారం, తిథి: ద్వాదశినక్షత్రం : శతభిష, మాసం : ఫాల్గుణంసంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయణం మేషం: మేషరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగం. ఉద్యోగాలలో ఆశించిన స్థాన మార్పులు ఉన్నాయి. మీరు... Rasi Phalalu : ఏప్రిల్ 5, నేటి రాశి ఫలాలు 05-04-2024
Published On
By Jayabheri Daily
వారం: శుక్రవారం, తిథి: ఏకాదశి,నక్షత్రం : ధనిష్ట మాసం : ఫాల్గుణంసంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయణం మేషరాశి : మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారులకు నష్టాల కాలం. అధిక ధనం ఉంటుంది. బంధువులతో అనివార్యంగా అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు... Rasi Phalalu : ఏప్రిల్ 2, నేటి రాశి ఫలాలు 02-04-2024
Published On
By Jayabheri Daily
వారం : మంగళవారం, తిథి : అష్టమి,నక్షత్రం : పూర్వాషాఢ, మాసం : ఫాల్గుణంసంవత్సరం : శోభకృత నామ, అయనం : ఉత్తరాయణం మేషం: మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ఉద్యోగులకు పని పెరుగుతుంది. ఆదాయం కొంత... Rasi Phalalu : ఏప్రిల్ 1, నేటి రాశి ఫలాలు 01-04-2024
Published On
By Jayabheri Daily
వారం: సోమవారం, తిథి: సప్తమినక్షత్రం : మూల, మాసం : ఫాల్గుణంసంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయణం మేషం : ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రకారం పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. గృహ నిర్మాణాలు కొలిక్కి వస్తాయి. వేడుకలకు హాజరవుతారు. పొదుపు పథకాలపై ఆసక్తి.... MLC Kavitha I కవిత నేడు కోర్టుకు.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!
Published On
By Jayabheri Daily
ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మరోవైపు బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా... 
