Tamannah : అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్!

లస్ట్ స్టోరీస్ 2 కోసం చేసిన బోల్డ్ సీన్స్‌లో తనకు భయంగానీ, టెన్షన్‌గానీ అనిపించలేదని విజయ్ వర్మతో తనకు ఆ ప్రేమ ఉందని చెప్పింది. అతనితో రొమాన్స్‌ను ఎంజాయ్ చేస్తానని కూడా వ్యాఖ్యానించింది.

Tamannah : అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. గతంలో హీరోలతో గ్లామర్ పాత్రలు పోషించిన ఈ భామ ఇప్పుడు హారర్ చిత్రాలతోనూ ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు కూడా రెడీ అవుతోంది. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని ప్రాజెక్టులు చేశారు. ఆ ప్రాజెక్ట్‌ల షూటింగ్ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించి చివరకు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. అయితే విడుదలై చాలా రోజులైంది.

tamannaah-bhatia

Read More Family Star Runtime : రన్‍టైమ్‍తో వస్తున్న ఫ్యామిలీ స్టార్

ఈ సిరీస్‌లో ఇద్దరూ మూతి ముద్దులతో రెచ్చిపోవడమే కాకుండా రొమాన్స్‌ని కూడా ఓ రేంజ్‌లో పండించారు. ఆ సమయంలో ఈ సిరీస్‌ను ప్రమోట్ చేస్తూ తమన్నా బోల్డ్‌గా నటించడం తప్పు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు బోల్డ్, అడల్ట్ కంటెంట్ సీన్లకు ఓకే చెప్పలేదు కానీ అవి కూడా సీన్స్ మాత్రమే అని చెప్పింది. కథాకథనంలో అవి కూడా భాగమేనని అర్థమైందని చెప్పింది. అంతేకాదు లస్ట్ స్టోరీస్ 2 కోసం చేసిన బోల్డ్ సీన్స్‌లో తనకు భయంగానీ, టెన్షన్‌గానీ అనిపించలేదని విజయ్ వర్మతో తనకు ఆ ప్రేమ ఉందని చెప్పింది. అతనితో రొమాన్స్‌ను ఎంజాయ్ చేస్తానని కూడా వ్యాఖ్యానించింది.

Read More Rhea Chakraborty : రియా చక్రవర్తి బికినీ బ్రాలో అద్భుతం

maxresdefault (4)

Read More Shraddha : శ్రద్దా అందాల ఆరబోత..

Views: 1

Related Posts