‘మార్టిన్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్

ముంబైలో ధృవ స‌ర్జా హీరోగా న‌టించిన‌ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 

‘మార్టిన్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్

ఇండియా వాణిజ్య న‌గ‌రం ముంబైలో భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘మార్టిన్’ ట్రైల‌ర్‌ను గ్రాండ్ రిలీజ్ చేశారు. ధృవ హీరోగా న‌టించిన ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కు ఇండియాలోని టాప్ క్రిటిక్స్‌, జర్న‌లిస్టులు హాజ‌ర‌య్యారు. ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా, స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ప్రపంచ వేదికపై భారతీయ చిత్రాలకు సంబంధించిన‌ కొత్త కోణాలను, అవకాశాలను అద్భుతంగా హైలైట్ చేస్తూ ప్ర‌ద‌ర్శించారు. ‘మార్టిన్’ సినిమా గురించి చెప్పాలంటే మూవీ ట్రైలర్ అద్భుతంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. భ‌విష్య‌త్ సినిమాకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా సినిమాను రూపొందించిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.
మార్టిన్ మూవీ ట్రైల‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌టానికి కార‌ణం విజువ‌ల్‌గా ఇండియ‌న్ సినిమా ఎంత గొప్ప సినిమాల‌ను రూపొందిస్తుంద‌నే విష‌యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌ట‌మే.

Read More హీరోయిన్ల గొంతెమ్మ కోర్కెలకు నిర్మాతలు చెక్ 

ఎంతో ఘ‌నంగా జ‌రిగిన ఈ వేడుక భార‌తీయ సినిమా అభివృద్ధి చెందిన తీరుని, ఆ ప్ర‌భావం ఇత‌ర సినిమాల‌పై ఎలా ఉంద‌నే విష‌యాన్ని బ‌లంగా చెప్ప‌ట‌మే. అంతే కాకుండా నిర్మాత‌లు అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా అంత‌ర్జాతీయ సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా సినిమాను నిర్మించార‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌ట‌మే ఈ వేడుక ఉద్దేశం. ప్రపంచ సినిమాలో మ‌న ఇండియ‌న్ సినిమా ప్ర‌భావాన్ని, సృజ‌నాత్మ‌క‌త‌ను బ‌లంగా చెప్ప‌ట‌మే ఈ ఈవెంట్ ల‌క్ష్యం. భార‌తీయ సినిమాలో ఇది కొత్త శ‌కాన్ని సూచిస్తుంది.

Read More Sanya Malhotra  : కన్నతల్లే బద్ధ శత్రువు..  ఎన్నో అవమానాలు..

Latest News

నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు
జయభేరి, సెప్టెంబర్ 16:- మేడ్చల్ జిల్లా మురహరిపల్లి గ్రామంలో రవి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు...
800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక
ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం
అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం
టీపీసీసీ నూతన అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవం కోసం గన్‌పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ 

Social Links

Related Posts

Post Comment