రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపిస్తాం
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి అపూర్వస్పందన కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ
- మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజిని రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్ తో కలిసి గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.
జయభేరి, మేడ్చల్ :
మేడ్చల్ జిల్లా, నియోజకవర్గ కేంద్రంలోని మేడ్చల్ పట్టణంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజిని రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహ్మ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్ తో కలిసి గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ. ఈ సందర్భంగా కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ.. మేడ్చల్ పట్టణంలో గల పలు గల్లీలల్లో,కాలనీలల్లో,మార్కెట్ లో బీ ఆర్ ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్ కౌడే మహేష్ కురుమ ,అత్వెల్లి అర్చన సందీప్ గౌడ్, తుడుం గణేష్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, జంగా హరికృష్ణ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, మహమ్మద్ మహబూబ్ ఆలీ, మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్, మేడ్చల్ పట్టణ మాజీ వార్డు మెంబర్ కౌడే నాగేందర్ కురుమ, మేడ్చల్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శానాల విష్ణుచారి, మేడ్చల్ మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి పెంజర్ల భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఆబెద్, మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అత్వెల్లి సందీప్ గౌడ్, ప్రభాకర్,మండల ఈశ్వరయ్య,గడ్డం రాజు, బత్తుల మల్లేష్, దొంతరబోయిన శంకర్, రఘు, శ్రీకాంత్, చంద్రారెడ్డి, నాచారం మహేష్ యాదవ్, మర్రి విక్రం రెడ్డి, ప్రతాప్ చారి, బాబు గౌడ్, రవి, అశోక్, నాగార్జున రెడ్డి, రఘు, నాగరాజు, ధృవరాజ్, నవీన్, శివ, యాదగిరి, చంటి, సాయి, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment