రసాయనాల వాడకం తగ్గించాలి
జయభేరి, తుర్కపల్లి, మే 20: రైతులు వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని ఏవో శ్రీ ఉమా అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైతులకు అవగాహన కల్పించడానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Views: 0


