ఎస్సీ వర్గీరణను నిరసిస్తూ మాల మహానాడు అధ్వర్యంలో నిరసన
ఎస్సీ వర్గీరణ రాజ్యాంగ విరుద్ధం - మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మోహన్ కృష్ణ
జయభేరి, ఆగస్టు 21:- ఎస్సి వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మాల మహానాడు అద్యక్షుడు జి చెన్నయ్య పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
Views: 0


