ఎల్బీనగర్ వాసవి కమ్యూనిటీ హాల్లో కృతజ్ఞత సభలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల
సమస్య ఉన్నదగ్గర పరిష్కారం చేసే దగ్గర నేను ఉంటా. గత అనుభవాన్ని ఉపయోగించి అన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూపిస్తా. ఉద్యోగ కల్పనకు నా వంతు కృషి చేస్తా.
Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

నేను పిలిస్తే పకిలే నాయకుడిలా ఉంటాను. GHMC కౌన్సిల్ మీటింగ్ కి పోయా.. 48 మంది కార్పొరేటర్లు మల్కాజిగిరి పరిధిలో ఉంటారు. మన పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వెళ్లాను. నాకు ప్రజలకు సేవ చేయడానికి భేషజాలు లేవు. కమ్యూనిటీ హాలు నిర్మాణానికి, సోలార్ పవర్ ఏర్పాటుకు అవసరం అయిన సాయం చేస్తాను.
Read More Telangana I పేట ఎవరి సొంతం..!?
Views: 0


