Congress : మూడుచింతలపల్లి గ్రామ ఎస్సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోత బాబు నియామకం

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా - కోత బాబు

  • తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించిందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గ A బ్లాక్ ఎస్సి సెల్ అధ్యక్షుడు పానుగంటి మహేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

Congress : మూడుచింతలపల్లి గ్రామ ఎస్సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోత బాబు నియామకం

జయభేరి, ఏప్రిల్ 21:
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి గ్రామ కాంగ్రెస్ ఎస్సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోత బాబు నియమితులయ్యారు. ఈ మేరకు నియోజకవర్గ A బ్లాక్ ఎస్సి సెల్ అధ్యక్షుడు పానుగంటి మహేష్ కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందచేశారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి అప్పగించిందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గ A బ్లాక్ ఎస్సి సెల్ అధ్యక్షుడు పానుగంటి మహేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం కోసం తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Views: 2

Related Posts