వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్  ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్  ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

దేవరకొండ : సత్యాగ్రహమే ఆయుధంగా, తెల్ల దొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీ జి ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని దేవరకొండ వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తోణుకునూరి విజయ అన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలో  వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పండ్లు పంపిణీ చేశారు.

Read More ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేడిపల్లి పోలీసులు

IMG_20241003_143158

Read More సీఎం రేవంత్ ను అభినందించిన బీసీ నేతలు

ఈ కార్యక్రమంలో  వాసవి క్లబ్ అధ్యక్షులు నీలా బిక్షమయ్య, సెక్రటరీ ఆతుకూరి ఆంజనేయులు, కోశాధికారి కండే సత్యం, ఆలంపల్లి పద్మ, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ,  మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ఇమ్మడి భద్రయ్య, ఐపీసీ కొండయ్య, సత్యం, డిస్టిక్ కో ఆర్డినేటర్ అర్థం రమేష్,  వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తోనుకునూరి విజయ,సెక్రటరీ మంచి కంటి పద్మ, కోశాధికారి కుంచకూరి శిరీష తదితరులు పాల్గొన్నారు.

Read More BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli