ఇది రైతన్నకు… మీ రేవంతన్న మాట.

ఇది రైతన్నకు… మీ రేవంతన్న మాట.

అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి… 
ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే… 
ఒక బృహత్తర సాహసం… “రైతు రుణమాఫీ పథకం” 
నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా… 
నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా… 
ఎంత కష్టమైనా… ఎంత భారమైనా… ఏకకాలంలో రుణమాఫీ… చేసిన… 
చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీది.
రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి… 
పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో… 
తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా… 
మలి అడుగు విధివిధానాల ఖరారు. 
ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో… 
రైతు సంక్షేమ కోణం ఉంటుంది… 
ఇది రైతన్నకు… 
మీ రేవంతన్న మాట.

Views: 1