రాజేంద్రనగర్ లో ఎదురు కాల్పులు
పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 : హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మంగళవారం కాల్పుల కలకలం రేపింది. పోలీసు లపై గంజాయి ముఠా కాల్పులు జరపడం తో గంజాయి నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!?
గంజాయిపై ఉక్కు పాదం మోపిన పోలీసులు పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ కు వెళ్లారు. అయితే పోలీసులను చూసిన గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ముఠాను ఆపేందుకు పోలీసులు కాల్పులు జరిపా రు. పోలీసుల కాల్పులకు గంజాయి ముఠా పోలీసు లపై ఎదురుదాడికి దిగి.. పోలీసుల కళ్లుగప్పి పరార్ అయ్యింది.
Read More Telangana MP I టార్గెట్ @17
ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసుల పరుగులు పెట్టారు. ఎట్టకేలకు గంజాయి ముఠాను అదుపులో తీసుకున్నారు. పరుగులు పెట్టిన గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో అక్క డి భయానక వాతావరణం చోటుచేసుకుంది....
Views: 0


