TSRTC : ఆర్టీసీ బస్సు పై దాడి చేసిన 100 మంది యువకులు
100 మందికి పైగా ముస్లిం వర్గానికి చెందిన యువకులు కత్తులు తల్వార్ల తో రోడ్డుపై నాన హంగామా సృష్టించి బస్సు పై దాడి చేయడం జరిగింది దాంతో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చూసిన బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురై ఏమి చేయాలో తోచక అలాగే కూర్చుని పోయారు.
జయభేరి, రంగారెడ్డి :

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!?
100 మందికి పైగా ముస్లిం వర్గానికి చెందిన యువకులు కత్తులు తల్వార్ల తో రోడ్డుపై నాన హంగామా సృష్టించి బస్సు పై దాడి చేయడం జరిగింది దాంతో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చూసిన బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురై ఏమి చేయాలో తోచక అలాగే కూర్చుని పోయారు. ఈ తథాంగమంతా బస్సులోని ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read More tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్
Views: 0


