డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర

డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర

జయభేరి, సైదాపూర్ :
డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర సైదాపూర్ మండల్ లో పలు గ్రామాలలో ఈ డ్రగ్స్ నిర్మూలన యాత్రలో మండల మహిళా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ మన పల్లెలకు విస్తరించినవ ఆ మహమ్మారిని మన పేద విద్యార్థులను యువకులను బలి తీసుకుంటున్నది మన పేద కుటుంబాలను విచ్చున్నం చేస్తుంది ఆర్థికంగా సామాజికంగా కృంగదీస్తుంది యువత భవిష్యత్తును అంధకారంగా చేస్తుంది ఈ ప్రమాదకరమైన ఈ డ్రగ్స్ ను తరిమి కొట్టాలని సంకల్పంతో వివిధ గ్రామాలలో మహిళా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ అధ్యక్షులు సి ఓ లు గ్రామంలో నాయకులు యువకులు పాల్గొనడం జరిగింది.