#
Reddy
తెలంగాణ  

ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం...

ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరారు. దీంతో నేడు కేబినెట్ విస్తరణతో పాటు, పీసీసీ నియామకంపై చర్చ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
Read More...
తెలంగాణ  

విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు అందజేసిన తిరుపతి రెడ్డి 

విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు అందజేసిన తిరుపతి రెడ్డి  గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో పాటు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు, ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం తినేందుకు 400 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు గ్రామ మాజీ సర్పంచ్ బాబు యాదవ్, తన మిత్రుడు యాటవెళ్లి మహిపాల్ రెడ్డి తో కలిసి అందజేశారు. త్వరలో వారికి షూలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు.
Read More...
తెలంగాణ  

పాస్ బుక్ ప్రమాణికం ...

పాస్ బుక్ ప్రమాణికం ... రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. రైతుల పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. అయితే బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కావని సీఎం స్పష్టం చేశారు. పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందన్నారు. రైతు రుణమాఫీ తర్వాత రైతుభరోసా ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు.
Read More...
తెలంగాణ  

వికటిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్...

వికటిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్... ఇది బీఆర్ఎస్ నేతలకే కాదు కాంగ్రెస్ నేతలకు కూడా షాక్‌గా మారింది. ఇప్పటి వరకూ తాము ఎవరిపై పోరాడామో వారిని తీసుకొచ్చి రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ నేతలుగా మార్చేస్తే.. తామేం చేయాలని ఆయా నియోజకవర్గాల క్యాడర్లు మథనపడుతున్నారు. పదేళ్లుగా  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పోరాడానని తనకు తెలియకుండా ఆయనను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని తాటిపర్తి జీవన్ రెడ్డి  ఫీలయ్యారు.
Read More...
తెలంగాణ  

కాంగ్రెస్ లో ఉండేదీ ఎవరు...

కాంగ్రెస్ లో ఉండేదీ ఎవరు... కాంగ్రెస్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలే ఉన్నారు. ఇప్పుడు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ కావడంతో గులాబీపార్టీలో గుబులు మొదలైంది. త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఎలాగైనా గులాబీదళం బలం తగ్గించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తోంది.
Read More...
ఆంద్రప్రదేశ్  

ఓటమి ఇంటర్వెల్ మాత్రమే.. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి

ఓటమి ఇంటర్వెల్ మాత్రమే.. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పోరాటాలు చేస్తామని, మనల్ని నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారని, పార్టీ కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలని, ఎన్నడూ లేని విధంగా వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.
Read More...
తెలంగాణ  

మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

మల్లేపల్లి ఐటిఐలో ఏటిసీలకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన తెలంగాణ‌లోని 65 ఐటిఐల‌నుఎటిసిలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టిటిఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవొయు) కుదుర్చుకుంది. ఈ సందర్బంగా ఎటిసిల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఐటిఐలను ప్రక్షాళన చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయమన్నారు.
Read More...
తెలంగాణ  

Land Registration : తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు

Land Registration : తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు జూన్‌ 18న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులో సమావేశం. జూన్‌ 23న మార్కెట్‌ విలువల సవరణ పూర్తి. జూన్‌ 25న పునః సమీక్ష జూన్‌ 29న కమిటీ ఆమోదం. జూలై 1న వెబ్‌సైట్‌లో సవరించిన విలువల ప్రదర్శిన. జూలై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం. జూలై 31న శాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరల అప్‌డేషన్‌. ఆగస్టు 1 నుంచి సవరించిన ధరలు అమలు.
Read More...
తెలంగాణ  

Telangana : తెలంగాణలో దర్యాప్తులు స్పీడప్...

Telangana : తెలంగాణలో దర్యాప్తులు స్పీడప్... తాము కేవలం మాటలు మాత్రమే చెప్పం. అన్నింటిని వెలికితీస్తాం.. బీఆర్ఎస్‌ నేతల బాగోతాలను బయటపెడతాం అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చెప్పారు. చెప్పినట్టుగానే విచారణ కమిషన్‌లకు ఆదేశించారు. ఇప్పుడు ఆ విచారణలు మొదలయ్యాయి.ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి వద్దాం.. ఈ ప్రాజెక్ట్‌లోని మూడు కీలక బ్యారేజ్‌లు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి. మేడిగడ్డ కుంగిపోయింది. ప్రస్తుతం అక్కడ రిపేర్లు కూడా కొనసాగుతున్నాయి. 
Read More...
తెలంగాణ  

Schools : సర్కార్ బడులు మరింత బలోపేతం

Schools : సర్కార్ బడులు మరింత బలోపేతం కార్పొరేట్ పాఠశాలలతో మా విద్యార్థులు పోటీపడటం మా గౌరవాన్ని మరింత పెంచింది. విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. 90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారే. నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే. విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది.
Read More...
తెలంగాణ  

Cm Revanth Reddy : అలా కవర్ చేసిన సీఎం రేవంత్...

Cm Revanth Reddy : అలా కవర్ చేసిన సీఎం రేవంత్... ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేస్తున్నామని లోక్‌సభ ఎన్నికల ముందు సీఎం రేవంత్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీలు నెరవేర్చామని ప్రకటించారు.హామీలు అమలు చేస్తున్నామని, తమది ప్రజాపాలన అని, తమ పాలనకు తెలంగాణ సమాజా మద్దతు ఇస్తోందిన లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ప్రకటించారు. తెలంగాణలో కచ్చితంగా డబుల్‌ డిజిట్‌.. 14కు తక్కువ కాకుండా లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read More...

Advertisement