#
Rasi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Rashi Palalu : నేటి రాశి ఫలాలు
Published On
By Jayabheri Daily
వారం: గురువారం, తిథి: తదియ,నక్షత్రం : కృత్తికమాసం: చైత్రసంవత్సరం: క్రోడి నామ, అయనం: ఉత్తరాయణం మేషం: మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పనిలో ఒత్తిడి, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రియమైన వారితో కమ్యూనికేట్ చేయండి. ఆందోళనకు కారణమైన సమస్య పరిష్కరించబడుతుంది. పిల్లల చదువుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కీలక పత్రాలు... Rashi Palalu : నేటి రాశి ఫలాలు
Published On
By Jayabheri Daily
వారం: మంగళవారం, తిథి: పాడ్యమి,నక్షత్రం : రేవతి, మాసం : చైత్రంసంవత్సరం: శ్రీక్రోధి, అయనం: ఉత్తరాయణం మేషం : ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆహ్వానాలను స్వీకరించండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. వాహనాలు, నగలు... Rashi Palalu : ఏప్రిల్ 6, నేటి రాశి ఫలాలు..
Published On
By Jayabheri Daily
వారం: శనివారం, తిథి: ద్వాదశినక్షత్రం : శతభిష, మాసం : ఫాల్గుణంసంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయణం మేషం: మేషరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగం. ఉద్యోగాలలో ఆశించిన స్థాన మార్పులు ఉన్నాయి. మీరు... Rasi Phalalu : ఏప్రిల్ 5, నేటి రాశి ఫలాలు 05-04-2024
Published On
By Jayabheri Daily
వారం: శుక్రవారం, తిథి: ఏకాదశి,నక్షత్రం : ధనిష్ట మాసం : ఫాల్గుణంసంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయణం మేషరాశి : మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారులకు నష్టాల కాలం. అధిక ధనం ఉంటుంది. బంధువులతో అనివార్యంగా అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు... Rasi Phalalu : ఏప్రిల్ 2, నేటి రాశి ఫలాలు 02-04-2024
Published On
By Jayabheri Daily
వారం : మంగళవారం, తిథి : అష్టమి,నక్షత్రం : పూర్వాషాఢ, మాసం : ఫాల్గుణంసంవత్సరం : శోభకృత నామ, అయనం : ఉత్తరాయణం మేషం: మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ఉద్యోగులకు పని పెరుగుతుంది. ఆదాయం కొంత... Rasi Phalalu : ఏప్రిల్ 1, నేటి రాశి ఫలాలు 01-04-2024
Published On
By Jayabheri Daily
వారం: సోమవారం, తిథి: సప్తమినక్షత్రం : మూల, మాసం : ఫాల్గుణంసంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయణం మేషం : ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రకారం పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. గృహ నిర్మాణాలు కొలిక్కి వస్తాయి. వేడుకలకు హాజరవుతారు. పొదుపు పథకాలపై ఆసక్తి.... Rasi Phalalu | 28-03-2024 రాశి ఫలితాలు
Published On
By Jayabheri Daily
మేషం: అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు సూచన. విద్యార్థుల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. దూర ప్రయాణ సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృషభం : ప్రయాణాలలో జాగ్రత్త. రుణదాతల నుండి అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా... 
