#
Pensions
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఆసరా పెన్షన్లు తొలగింపు నిజమే..
Published On
By Jayabheri Daily
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షాకింగ్ న్యూస్ చెప్పారు. వెరిఫై చేసి లబ్ధిదారులల్లో కొందరి పింఛన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో ఆసరా పెన్షన్ తొలగిస్తారని పెన్షన్ లబ్ధిదారులు, ఇతర పథకాల లబ్ధిదారుల్లో సైతం ఆందోళన మొదలైంది. ఆసరా పెన్షన్లపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. AP: ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు
Published On
By Jayabheri Daily
ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పంపిణీ సాధ్యం కాని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. Chabdrababu on Jagan : బాపట్లలో ఎంపీగా రౌడీ కావాలో, పోలీస్ అధికారి కావాలో ప్రజలే తేల్చుకోవాలన్న చంద్రబాబు…
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవని వైసీపీ ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. పింఛను రూ.2వేలకు పెంచింది తానేనని, రూ.4వేలు చెల్లించే బాధ్యత కూడా తనదేనని బాపట్ల సభలో ప్రకటించారు.బాపట్ల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు... 
