#
Need
అంతర్జాతీయం 

US visa fees : యూఎస్ వీసా ఫీజులు పెరుగుతున్నాయి..

US visa fees : యూఎస్ వీసా ఫీజులు పెరుగుతున్నాయి.. అమెరికా వెళ్లాలనుకునే వారు ఇప్పుడు వీసా దరఖాస్తు రుసుము కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2024 నుండి US వీసా ఫీజులు పెరుగుతాయి. 2016 తర్వాత హెచ్-1బీ వీసా, ఎల్-1 వీసా, ఈబీ-5 వీసా కేటగిరీల్లో వీసా రుసుమును పెంచడం ఇదే తొలిసారి. H1B, L1, EB5 వీసా ఫీజుల పెంపు... సోమవారం...
Read More...

Advertisement