#
Movies
జాతీయం   సినిమా 

సినిమాలపై రాజకీయాలా..?

సినిమాలపై రాజకీయాలా..? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా "ఎమర్జెన్సీ" మూవీని తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 6న మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.
Read More...
సినిమా 

OTT Releases : ఆ 3 మాత్రం మిస్ కావొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Releases : ఆ 3 మాత్రం మిస్ కావొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఎప్పటిలాగే, కొత్త వారం వచ్చింది. ఈ వారం కూడా 18 సినిమాలు OTT ప్రేమికులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మూడు చాలా ప్రత్యేకమైనవి. అయితే ఈ సినిమాలు ఎక్కడ ప్రసారం అవుతున్నాయి, ఎక్కడ చూడాలి అనే వివరాల్లోకి వెళితే.. OTT సినిమాలు ప్రతి వారం కొత్త కంటెంట్‌తో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో...
Read More...
సినిమా 

Highest Grossing movies in 2024 : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు..

Highest Grossing movies in 2024 : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు.. ఈ ఏడాది మూడు నెలలు గడిచిపోయాయి. అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 8 భారతీయ చలనచిత్రాలను చూడండి. ఇందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. చూస్తుండగా, 2024 మొదటి త్రైమాసికం ముగిసింది. మార్చి 31 వరకు దేశంలోని వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.. గతేడాది వచ్చిన పఠాన్ లాంటి భారీ...
Read More...

Advertisement