#
Kalyan
సినిమా 

Ntr : ఎన్టీఆర్ జయంతి.. ఇన్నాళ్లకు కలిసివొచ్చారు

Ntr : ఎన్టీఆర్ జయంతి.. ఇన్నాళ్లకు కలిసివొచ్చారు ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

పిఠాపురం టెన్షన్... టెన్షన్...

పిఠాపురం టెన్షన్... టెన్షన్... ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్దం నడిచింది. వైసీపీ అల్లరి మూకలను పెంచి పోషిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు… దానికి బదులుగా దమ్ముంటే నిరూపించాలని వైసీపీ నేతలు ప్రతి సవాలు విసిరారు.
Read More...
సినిమా 

బలగం అందాల కావ్య కళ్యాణ్ రామ్ హాట్ షో..

బలగం అందాల కావ్య కళ్యాణ్ రామ్ హాట్ షో.. తెలుగు హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తన సెలబ్రిటీ క్రష్ నాగ చైతన్య అని చెప్పింది. అంతేకాదు చైతూతో కలిసి నటించే అవకాశం వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సెట్స్‌పైనే మొగ్గు చూపుతానని చైతూపై తనకున్న ప్రేమను వెల్లడించింది.
Read More...

Advertisement