USA లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు shoplifting చేశారట, కెనడా పోలీసుల అరెస్టు చేశారు.

USA లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు shoplifting చేశారట, కెనడా పోలీసుల అరెస్టు చేశారు.

USA లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు shoplifting చేశారట, కెనడా పోలీసుల అరెస్టు చేశారు.

2 వస్తువులకు డబ్బు చెల్లించి $8, 27 వస్తువులకు గాను $155 pay చెయ్యకుండా వెళ్లిపోతుంటే store వాళ్ళు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఏం పిచ్చి పనులు ఇవి $155 కక్కుర్తిపడి కెరీర్ నాశనం చేసుకున్నారు...

Read More సునీతా విలియమ్స్ వచ్చేది ఎప్పుడు

GLXknUabQAAqmPp

Read More భారత్ మిత్రదేశాలలో అలజడి...

వీళ్ళు మామూలోళ్లు కాదు ఇంతకుముందు కూడా అదే స్టోర్లో దొంగతనానికి ప్రయత్నించారట ఆ స్టోర్ CCTV SECURITY వాళ్ళు ఈ ఇద్దరినీ పట్టుకోవడానికి ట్రైచేస్తే వీళ్ళు వస్తువులు అక్కడపారేసి పారిపోయారట ఆ పోలీస్ ఆమె చెప్తోంది. ఒకసారి చేస్తే పొరపాటు లేదా తప్పు అనుకోవచ్చు కానీ పదేపదే చేస్తే ఏమంటారు?

Read More అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల పెంపునకు కత్తెర

GLXknSHawAAcV5gGLXknUabQAAqmPp

Read More Manu Bhaker : కాంస్యం గెలిచిన మను భాకర్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి?