#
Experts
తెలంగాణ  

మహిళలు జననాంగాల్లో టాల్కమ్‌ పౌడర్‌ వాడొద్దని నిపుణుల సూచన

మహిళలు జననాంగాల్లో టాల్కమ్‌ పౌడర్‌ వాడొద్దని నిపుణుల సూచన మహిళలు జననాంగాల్లో టాల్కమ్‌ పౌడర్‌ వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. 2003-2009 మధ్య అమెరికాలోని 50,884 మంది మహిళలపై ఈ పరిశోధనలు చేసినట్టు వివరించారు. ఈ వివరాలు ‘జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ’లో ప్రచురితమయ్యాయి.టాల్కమ్‌ పౌడర్‌లో ఆస్బెస్టాస్‌ అనే ఖనిజాన్ని వినియోగిస్తారు. ఇది క్యాన్సర్‌కు కారకంగా పనిచేస్తుందని, దీన్ని పీల్చినా కూడా ప్రమాదమేనని పరిశోధకులు చెబుతున్నారు.
Read More...

Advertisement