#
evm
తెలంగాణ  

కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా వుండాలి.. సీఎం రేవంత్

కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా వుండాలి.. సీఎం రేవంత్ ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గోన్నారు. సీఎం మాట్లాడుతూ.. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. పోటా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది.
Read More...
జాతీయం  

Congress manifesto : 'జమిలి ఎన్నికలు వద్దు.. ఎన్నికల చట్టాలను సవరిస్తాం' - మేనిఫెస్టోలో కాంగ్రెస్

Congress manifesto : 'జమిలి ఎన్నికలు వద్దు.. ఎన్నికల చట్టాలను సవరిస్తాం' - మేనిఫెస్టోలో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయ పాత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ కొన్ని కీలక హామీలు ఇచ్చింది. అందులో ఒకటి ఎన్నికల చట్టాల సవరణ. ఈవీఎం, వీవీప్యాట్‌లలో వచ్చిన ఓట్లు సరిపోతేనే ఎన్నికల ఫలితాలను నిర్ధారించేలా చట్టంలో మార్పులు చేస్తామని పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే ఎన్నికల చట్టాలను సవరిస్తామని,...
Read More...

Advertisement