#
Delhi
తెలంగాణ  

ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం...

ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరారు. దీంతో నేడు కేబినెట్ విస్తరణతో పాటు, పీసీసీ నియామకంపై చర్చ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
Read More...
జాతీయం  

ఢిల్లీలో నీటి సంక్షొభం

ఢిల్లీలో నీటి సంక్షొభం ఢిల్లీలో నెలకొన్న నీటి కొరత సమస్యపై కేంద్ర మంత్రి దృష్టి సారించాలని కోరేందుకు వచ్చామని తెలిపారు.మరో వైపు నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ కమల్ జిత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంలో కనీసం వాటర్ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు.
Read More...
జాతీయం  

I N D I A : ఢిల్లీలో ఫ్రెండ్ షిప్.. గల్లీలో వార్ షిప్

I N D I A : ఢిల్లీలో ఫ్రెండ్ షిప్.. గల్లీలో వార్ షిప్ ”భారతీయ జనతా పార్టీ నిధులతో కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వారికి ఎట్టి పరిస్థితిలో ఓటు వేయద్దు. వారితో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదు. ఢిల్లీలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాం. నేను ఇండియా కూటమిలో భాగస్వామిని. దానికి మా పార్టీ మద్దతు ఇస్తుంది. ఇందులో ఎటువంటి అపార్థం లేదని” మమతా బెనర్జీ వివరించారు. మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడమే ఆలస్యం.. కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ మండిపడ్డారు.”
Read More...
జాతీయం  

ఢిల్లీ లిక్కర్ కేసు... కవిత బెయిల్ పై నేడు తీర్పు

ఢిల్లీ లిక్కర్ కేసు... కవిత బెయిల్ పై నేడు తీర్పు న్యూఢిల్లీ :ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు వెలువడనుంది. రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పును వెలువరించనున్నారు. లిక్కర్ ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో వాదనలు ముగిశాయి. కవిత బెయిల్‌పై...
Read More...
తెలంగాణ  

Delhi Liquor Scam Kavitha : కవిత సంచలన లేఖ విడుదల.. మద్యం స్కామ్ ఏంటంటే..

Delhi Liquor Scam Kavitha : కవిత సంచలన లేఖ విడుదల.. మద్యం స్కామ్ ఏంటంటే.. మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కె కవిత మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదన్నారు. మద్యం కేసు (లిక్కర్ స్కామ్)లో తాను బాధితుడనని, రెండేళ్ల నుంచి కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖను మీడియాకు...
Read More...
తెలంగాణ  

MLC Kavitha Arrest Case : సీన్ లోకి CBI ... కవితను విచారించేందుకు కోర్టు అనుమతి

MLC Kavitha Arrest Case : సీన్ లోకి CBI ... కవితను విచారించేందుకు కోర్టు అనుమతి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు కవితను విచారించేందుకు ఢిల్లీ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా... దానిని విచారించిన...
Read More...
జాతీయం  

Kejriwal's own arguement : కోర్టులో సొంతంగా వాదించిన కేజ్రీవాల్...

Kejriwal's own arguement : కోర్టులో సొంతంగా వాదించిన కేజ్రీవాల్... ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు ఈ సందర్భంగా తన వాదనను వినిపించారు. కేజ్రీవాల్ వాదనను ఈడీ తప్పుబట్టింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో గురువారం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోర్టు...
Read More...
తెలంగాణ  

2,500 Crores of Revanth : ఢిల్లీకి రేవంత్ 2,500 కోట్లు!

2,500 Crores of Revanth : ఢిల్లీకి రేవంత్ 2,500 కోట్లు! హైదరాబాద్: పురపాలక శాఖను తన అధీనంలో ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మూడు నెలలకోసారి డబ్బులు చెల్లించి భవనాలకు అనుమతులు ఇస్తున్నారు. వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపించారు. ఓ వైపు ఇసుక మిల్లర్లు, రైస్ మిల్లర్లను బెదిరిస్తూనే మరోవైపు బిల్డర్లు, రియల్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. జేబు దొంగల్లా కత్తెరతో తిరుగుతున్నారని బీఆర్‌ఎస్‌...
Read More...
జాతీయం  

Arvind Kejriwa I ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి

Arvind Kejriwa I ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న అరెస్ట్ చేసి రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. రోస్ అవెన్యూ కోర్టు నిన్న అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ED కస్టడీకి పంపింది. మార్చి 28 మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో...
Read More...
జాతీయం  

Arvind Kejriwal Arrest I ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal Arrest I ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ జయభేరి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గురువారం రాత్రి అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయమూర్తిని కోరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి...
Read More...
జాతీయం  

Arvind Kejriwal I కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ.. హర్యానా టు హస్తినపురి...

Arvind Kejriwal I కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ.. హర్యానా టు హస్తినపురి... జయభేరి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ 'అసాధారణ' వ్యక్తి. కేజ్రీవాల్ IRS అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అన్నా హజారేతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు, ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు మరియు రాజకీయాల్లోకి ప్రవేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంతో విభేదిస్తున్నారని అంచెలంచెలుగా పార్టీని ఇతర రాష్ట్రాలకు...
Read More...
తెలంగాణ  

Kalvakuntla Kavitha I ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత..

Kalvakuntla Kavitha I ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత పుస్తక పఠనం, దైవాన్ని స్మరించుకుంటూ దినచర్యను కొనసాగిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా బుధవారం ఆయన ధ్యానం, ఉపవాసం ఉన్నారు. ఈరోజు తల్లి శోభా కవితను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయిన సంగతి...
Read More...

Advertisement