Wife : క**త్తితో భర్త ప్రైవేట్ భాగాలను కోసేందుకు ప్రయత్నించిన భార్య..

  • భర్తను చిత్రహింసలు పెట్టిన భార్య.. వీడియో చూసి షాక్ అయిన పోలీసులు...

Wife : క**త్తితో భర్త ప్రైవేట్ భాగాలను కోసేందుకు ప్రయత్నించిన భార్య..

ఉత్తరప్రదేశ్ - బిజ్నోర్ జిల్లాలో మన్నన్, మెహెర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.. మెహెర్‌కి సిగరెట్, మందు అలవాటు ఉండడంతో బలవంతం పెట్టి సెపరేట్‌గా కాపురం పెట్టించింది. భర్త మన్నన్ చెడు అలవాట్లు మానుకోమని, తన తల్లిదండ్రులతో కలిసి ఉందాం అని అన్నందుకు చిత్రహింసలు పెట్టేది.. దీనిపై మన్నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు.

దీంతో మన్నన్ ఇంట్లో సీసీటీవీ అమర్చాడు.. ఒకరోజు మెహెర్ అన్నంలో మత్తుమందు ఇచ్చి మన్నన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాక అతని రెండు చేతులను కట్టేసి సిగరెట్లతో అతడిని చాలా చోట్ల కాల్చింది. కత్తితో అతడి ప్రైవేట్ భాగాలను కోసేందుకు ప్రయత్నించగా మెలకువలోకి వచ్చిన మన్నన్ తప్పించుకొని పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా.. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు.

Read More అలియాబాద్ గ్రామంలో ఘటన

Views: 0

Related Posts