#
Congress
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్
Published On
By Jayabheri Daily
జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అదే రోజు అసెంబ్లీకి వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మిషన్ 15పై కాంగ్రెస్ పోస్టుమార్టం
Published On
By Jayabheri Daily
లోక్‌సభ ఎన్నికల్లో ఏఐసీసీ లక్ష్యంగా పెట్టుకున్న మిషన్-15 ఎందుకు నెరవేరలేదో, ఎనిమిది మంది గెలుపునకు మాత్రమే కాంగ్రెస్ ఎందుకు పరిమితమైందో నిజనిర్ధారణ కమిటీ విశ్లేషించనున్నది. కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించనున్నది. కారుకు మబ్బులు కమ్ముకున్నాయా
Published On
By Jayabheri Daily
ఈ షాక్ నుంచి తేరుకునే లోపే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కారు దిగి హస్తం కండువా కప్పుకున్నారు. కేసీఆర్ కు సంజయ్ అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటారు. మరి అలాంటి వ్యక్తే పార్టీ వీడితే.. మిగిలిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆ ప్రశ్నలకు తగ్గట్టుగానే గ్రేటర్ పరిధిలో మరో ఆరుగుగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వికటిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్...
Published On
By Jayabheri Daily
ఇది బీఆర్ఎస్ నేతలకే కాదు కాంగ్రెస్ నేతలకు కూడా షాక్‌గా మారింది. ఇప్పటి వరకూ తాము ఎవరిపై పోరాడామో వారిని తీసుకొచ్చి రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ నేతలుగా మార్చేస్తే.. తామేం చేయాలని ఆయా నియోజకవర్గాల క్యాడర్లు మథనపడుతున్నారు. పదేళ్లుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పోరాడానని తనకు తెలియకుండా ఆయనను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని తాటిపర్తి జీవన్ రెడ్డి ఫీలయ్యారు. తెరపైకి మరో 12 మంది నేతల పేర్లు
Published On
By Jayabheri Daily
నాలుగైదు రోజుల్లో మిగతా 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటారు అని సదరు లీడర్ అభిప్రాయపడ్డారు. అప్పటివరకు పార్టీ మారేందుకు రెడీగా ఉన్న 13 మంది గులాబీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉండేందుకు ప్రత్యేకంగా ఒకరికి టాస్క్ అప్పగించినట్టు తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య... బొగ్గు గనుల పంచాయితీ
Published On
By Jayabheri Daily
బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్క సింగరేణి బొగ్గు గనుల అంశాన్ని ప్రస్తావించారు.బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ లో ఉండేదీ ఎవరు...
Published On
By Jayabheri Daily
కాంగ్రెస్‌కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలే ఉన్నారు. ఇప్పుడు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ కావడంతో గులాబీపార్టీలో గుబులు మొదలైంది. త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఎలాగైనా గులాబీదళం బలం తగ్గించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తోంది. చంద్రబాబును చూసి నేర్చుకోండి
Published On
By Jayabheri Daily
ఏపీని చూసైనా నేర్చుకోవాలని.. రూ.4 వేల పింఛన్లు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన, గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వచ్చే ఆరు నెలల్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు PMC : అవిశ్వాసంలో నిరూపించుకోవాలి.. కానీ ఈ నంగనాచి వేశాలు ఎందుకు.?
Published On
By Jayabheri Daily
సంతకాలపై మున్సిపల్ అధికారుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి 2024 జూన్ 5వ తేదీన అవిశ్వాసం పెట్టాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే 2024 జూన్ 5వ తేదీన ఉదయం 11.00 గంటలకు పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు అవిశ్వాసం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ అవిశ్వాస జరుగుతుందనగా... జూన్ 5వ తేదీనాడు ఉదయం 11.50 గంటలకు అవిశ్వాసం నిలుపుదల చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి... సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Jayabheri Daily
వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాము. అమరుల యాదిలో తెలంగాణ.. స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులందరికి ఘన నివాళులు
Published On
By Jayabheri Daily
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. కోట్లాది మందిని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా సాగింది. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అన్ని వర్గాలవారు పాల్గొన్నారన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ లో ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ
Published On
By Jayabheri Daily
ఎన్నికల కోడ్ కారణంగా పరిమితంగా చేసుకోవలసిన పరిస్తితి వచ్చింది.ఎటువంటి అతిక్రమణలకు పాల్పడకుండా జరుపుకుంటామన్నారు.. వేలాది మందితో నిర్వహించుకోవాలని భావించినా.. కొద్ది మందితో చేసుకోవాల్సిన పరిస్తితి ఉంది.ఉద్యమంలో పాల్గొన్న వారు అనేక మంది మాకు FIR కాఫీలు పంపారు. 
