#
bjp
జాతీయం  

యోగికి చెక్ పెడతారా...

యోగికి చెక్ పెడతారా... పార్టీలో… యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యకు బీజేపీ అధ్యక్షుడిని చేయడం ద్వారా… యోగి హవాకు బ్రేక్‌ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్‌ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవడం… యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది.
Read More...
తెలంగాణ  

మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి

మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి పెండింగ్ లో ఉన్న పీర్జాదిగూడ 4 లైన్ రోడ్డు, SNDP పనులు త్వరగా పూర్తి చేయాలి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులతో పాటు 6లైన్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నీటి సరఫరాకు సూచనలు కక్ష పూరిత రాజకీయాలు తగవు.. ఎంపి ఈటెల రాజేందర్ పీర్జాదిగూడ కౌన్సిల్ సమావేశనికి హాజరు కావలసిందిగా ఆహ్వానించిన మేయర్.
Read More...
తెలంగాణ  

అధికారిగా సమాజంలో చేసిన సేవలు చిరస్మరణీయం

అధికారిగా సమాజంలో చేసిన సేవలు చిరస్మరణీయం గుండ్లపోచంపల్లి కమిషనర్ రాములు పదవీ విరమణ కార్యక్రమంలో ఎంపీ ఈటల
Read More...
తెలంగాణ  

బీజేపీలో కనిపించని ఆపరేషన్ ఆకర్ష్...

బీజేపీలో కనిపించని ఆపరేషన్ ఆకర్ష్... తెలంగాణలో 8 లోక్ సభ స్థానాలు గెలిచిన జోష్ లో ఉన్న బీజేపీ ప్లాన్ ఏంటీ ? కేంద్ర మంత్రిగా, రాష్ట్ర సారథిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటారా ? కొత్త సారథి వచ్చే వరకు బీజేపీలో ఆపరేషన్ ఆకర్ష్ లేనట్టేనా..? అసలు బీజేపీ వైపు ఎవరైన ఎమ్మెల్యేలు చూస్తున్నారా..? చూస్తున్న వారికి వస్తోన్న అడ్డంకులేంటి ?తెలంగాణ బీజేపీలో మొన్నటి దాకా కేంద్రమంత్రి పదవి ఎవరికా అనే చర్చ జరిగితే ఇప్పడు అదంతా కొత్త సారధి ఎవరా అనే దాని చుట్టు తిరుగుతోంది. 
Read More...
జాతీయం  

కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతాం: మోడీ

కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతాం: మోడీ మూడోసారి సేవచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని, సభ్యులందరినీ కలుపుకొని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని మోడీ వివరించారు. ప్రజలు మా విధానాలను విశ్వసించారని, సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నామని, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read More...
తెలంగాణ  

కాంగ్రెస్, బీజేపీ మధ్య... బొగ్గు గనుల పంచాయితీ

కాంగ్రెస్, బీజేపీ మధ్య... బొగ్గు గనుల పంచాయితీ బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు  కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్క సింగరేణి బొగ్గు గనుల అంశాన్ని ప్రస్తావించారు.బొగ్గు గనుల వేలం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.
Read More...
జాతీయం  

జమ్మూ ఎన్నికల ఇంచార్జీగా కిషన్

జమ్మూ ఎన్నికల ఇంచార్జీగా కిషన్ జమ్ముకశ్మీర్‌కి తెలంగాణ బీజేపీ నేత జి కిషన్‌రెడ్డిని నియమించింది అధిష్ఠానం. ఇటీవలే కిషన్‌ రెడ్డికి కేబినెట్‌లోనూ చోటు కల్పించింది. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక బాధ్యతనూ అప్పగించింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read More...
తెలంగాణ  

BJP : ఎవరికో మంత్రి పదవి...

BJP : ఎవరికో మంత్రి పదవి... మెజార్టీ తగ్గిన నేపథ్యంలో ఈసారి తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది తెలంగాణ నుంచి ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నారట ప్రధాని నరేంద్రమోదీ. వారికి సహాయ మంత్రులు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేసులో మాజీ మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు పోటీ పడుతున్నారు.వీళ్లలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.
Read More...
జాతీయం  

Modi : విజనరీ నాయకుడు మోడీ.. అభివృద్ధిలో ముందు వరసలో భారత్

Modi : విజనరీ నాయకుడు మోడీ.. అభివృద్ధిలో ముందు వరసలో భారత్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. విజనరీ నాయకుడు మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందు వరసలో ఉంటుందని, దూరదృష్టి కలిగిన మోడీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసించారు. మోడీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని బాబు కొనియాడారు. 
Read More...
జాతీయం  

BJP : రాష్ట్రాల్లో బీజేపీ అధికారం....

BJP : రాష్ట్రాల్లో బీజేపీ అధికారం.... ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా బీజేపీ 244 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్డీఏకు 293 స్థానాలు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ 99 సీట్లు రాగా, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఇక పార్లమెంటు ఎన్నికలతోపాటు దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.  అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కింలో అధికార పార్టీలు మళ్లీ గెలిచాయి.
Read More...
జాతీయం  

Pm modi I ప్ర‌ధాని మోడీ రాజీనామా..

Pm modi I ప్ర‌ధాని మోడీ రాజీనామా.. ఈ రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. ఆప‌ద‌ర్మ ప్ర‌ధానిగా కొన‌సాగాల‌ని రాష్ట్ర‌ప‌తి (Pm modi) మోడీని కోరారు. ఏన్డీయే కూట‌మికి 293 సీట్లు ఉండ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ద‌మ‌వుతోంది. జూన్ 8న మూడో సారి ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ ప్ర‌మాణ స్వీకారం చేయనున్నార‌ని స‌మాచారం.
Read More...
జాతీయం  

మిషన్‌ ఇంపాజిబుల్‌ గా 400 పార్

మిషన్‌ ఇంపాజిబుల్‌ గా 400 పార్ ఈ ఎన్నికలకు ముందు భాజపా నేత అనంత్‌ హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటించారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే బీజేపీకి 400 సీట్లు కావాలంటోందని ప్రచారం చేశాయి. ఇది మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
Read More...

Advertisement