#
Ansari
జాతీయం  

Mukhtar Ansari death : జైలులో బాహుబలి గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి

Mukhtar Ansari death : జైలులో బాహుబలి గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ మరియు తరువాత రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ జైలులో గుండెపోటుతో మరణించాడు. అన్సారీ మరణం తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన ముఖ్తార్ అన్సారీ గురువారం సాయంత్రం బందాలో జైలు శిక్ష అనుభవిస్తూ గుండెపోటుతో...
Read More...

Advertisement