#
Against
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం...?
Published On
By Jayabheri Daily
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. మండలి చైర్మన్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పార్టీకి ఉన్న సంఖ్యా బలంతో తేలికగా నెగ్గుతుంది. సభలో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష వైపు మొగ్గు చూపుతోంది. రిషి సునాక్ కు ఎదురుగాలి
Published On
By Jayabheri Daily
ప్రస్తుత ప్రధాని రిషి సునక్‌కు ఘోర పరాభవం తప్పదని అంచనా వేస్తున్నాయి. జూలై 4న జరుగనున్న ఈ ఎన్నికల్లో రిషి సునక్ నేతృత్వంలోని అధికార కన్జ ర్వేటివ్ పార్టీ ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని మూడు సర్వే సంస్థలు వెల్లడించాయి. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి...
Published On
By Jayabheri Daily
మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
Published On
By Jayabheri Daily
ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అతన్ని ప్రోత్సహించిన కార్పొరేటర్లతో... పాటు మరికొందరిపై కేసు నమోదు
Published On
By Jayabheri Daily
అమర్ సింగ్ పై కిడ్నప్ కేసు ఆ మాజీ ఎమ్మెల్యే అమర్ సింగ్ ను తప్పుదోవ పట్టిస్తున్నాడని కాంగ్రెస్ లో చర్చ అదిష్టానం ముందు పరువు తీసుకున్న జంగయ్య మాధవీలతపై కేసు నమోదు
Published On
By Jayabheri Daily
మాధవి లత పోలింగ్ బూత్‌కు వెళ్లిన సందర్భంగా ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్ బూత్‌లో ఉన్న ముస్లిం మహిళలను బురఖా తొలగించాలని కోరడం, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. ప్రజ్వల్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలు కిడ్నాప్!
Published On
By Jayabheri Daily
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రసలీల కీలక పనిమనిషి కిడ్నాప్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఎవరిపై కంప్లైంట్ చేశారంటే..
Published On
By Jayabheri Daily
జనసేనకు రాజీనామా చేసి తాజాగా జైభారత్ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. Peddapally : కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు..!
Published On
By Jayabheri Daily
పెద్దపల్లి జిల్లాలో వంతెన కూలిన ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా త్వరలో రీటెండర్ పిలిచి పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. Kalvakuntla : కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు.. రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ..
Published On
By Jayabheri Daily
కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతిథి గృహంలో బంధించి రూ. 60 లక్షల నగదు, 90 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. Congress manifesto : 'జమిలి ఎన్నికలు వద్దు.. ఎన్నికల చట్టాలను సవరిస్తాం' - మేనిఫెస్టోలో కాంగ్రెస్
Published On
By Jayabheri Daily
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయ పాత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ కొన్ని కీలక హామీలు ఇచ్చింది. అందులో ఒకటి ఎన్నికల చట్టాల సవరణ. ఈవీఎం, వీవీప్యాట్‌లలో వచ్చిన ఓట్లు సరిపోతేనే ఎన్నికల ఫలితాలను నిర్ధారించేలా చట్టంలో మార్పులు చేస్తామని పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే ఎన్నికల చట్టాలను సవరిస్తామని,... 
