2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు వీరే:

2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు వీరే:

ఉత్తమ చిత్రం: బలగం..

ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం)..

Read More టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు...

ఉత్తమ నటుడు: నాని (దసరా)..

Read More niharika : నిహారిక పాత్ర ఇదే.. వామ్మో చాలా వైల్డ్.. పదకొండు మందితో `కమిటీ కుర్రాళ్లు`..

ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)..

Read More Anupama Parameswaran : శృంగారం చాలా కష్టం..

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న)..

Read More Actress I తల్లైనా తగ్గేదే లే అంటున్న తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబి..

Read More Shraddha : శ్రద్దా అందాల ఆరబోత..

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)..

Read More Rambha I దేవుడా..! అందంలో తల్లిని మించిపోయిందిగా..!! రంభ కూతురిని చూశారా..?

ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబి)..

Read More movie Thalakona I మార్చి 29న "తలకోన" విడుదల

ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)..

Read More Rhea Chakraborty : రియా చక్రవర్తి బికినీ బ్రాలో అద్భుతం

ఉత్తమ సహాయ నటి: రూపలక్ష్మి (బలగం)..

Read More anupama parameswar kiss : అనుపమ కిస్సుల గోల..

ఉత్తమ సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (బేబి)..

Read More Movie : ఓ టాప్ డైరెక్టర్ కూతురి పరిస్థితే ఇలా ఉంటే..

ఉత్తమ గేయ రచయిత: ఆనంత్ శ్రీరామ్ (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)..

ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)..

ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్ - మాస్టారు మాస్టారు)..

ఉత్తమ నృత్య దర్శకుడు: ప్రేమ్ రక్షిత్ (దసరా - ధూమ్ ధామ్ దోస్తాన్)..

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూరన్ (దసరా)..

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్ల అవినాష్ (దసరా)..

Views: 0

Related Posts