కాప్రా డివిజన్ లో పర్యటించిన ఉప్పల్ ఎమ్మెల్యే
జయభేరి, ఉప్పల్ : కాప్రా డివిజన్ పరిధిలోని సాయి బాబా నగర్ లోని డబుల్ బెడ్ రూం కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించారు.
తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, బంక వెంకటేష్, గౌస్, రహీం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి
05 Dec 2024 08:36:11
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
Post Comment