పిల్లలను విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు

పిల్లలను విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు

పిల్లలను విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు

పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి.. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. పిర్జాదిగూడ రామకృష్ణ నగర్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు సాగుతున్నాయి.

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు

మొత్తం 50 మందిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించగా.. 16 మంది చిన్నారుల ట్రేస్ చేసి పోలీసులు కాపాడారు.

Read More నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా