భవిష్యత్ లో క్రీడల విశ్వవేదికగా తెలంగాణ

హైదరాబాద్ దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది...

భవిష్యత్ లో క్రీడల విశ్వవేదికగా తెలంగాణ

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్ ఫైనల్స్ లోవిజేతలైన సిరియా టీంకు అభినందనలు. ఇంటర్ కాంటినెంటర్ ఫుట్ బాల్ మ్యాచ్ కు హైదరాబాద్ వేదికగా నిలవడం హర్షించదగ్గ విషయం. భవిష్యత్ లో క్రీడల విశ్వవేదికగా తెలంగాణ - హైదరాబాద్ మారుతుంది… ఆ దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.

GXFIwrPWIAQrJdD

Read More అంబరాని అంటిన బతుకమ్మ సంబరాలు

GXFIwrQXwAArE4b

Read More వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్  ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు