ఎస్సీ,బీసీ,ఎస్టీ హాస్టల్స్ ను గాలికి వదిలేసిన ప్రభుత్వం
ఇష్టం వచ్చినట్టు వ్యవవరిస్తున్న హాస్టల్స్ వార్డెన్లు, పట్టించుకోని అధికారులు... విద్యార్దులకు అందుబాటులో ఉండని హాస్టల్ వార్డెన్లు,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు... తక్షణమే కాస్మొటిక్,మెస్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయాలి.
దేవరకొండ :
ప్రభుత్వం వచ్చి 9నెలలు గడుస్తున్న నేటికీ ఒక్క రూపాయ కూడ కాస్మొటిక్,మెస్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయలేదు. మెను సక్రమంగా పాటించని, విద్యార్థులకు అందుబాటులో ఉండని హాస్టల్ వార్డెన్లు సస్పెండ్ చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగణంగా కాస్మొటిక్,మెస్ చార్జీలను ప్రభుత్వం పెంచాలి.
మంగళవారం స్థానికంగా అయన మాట్లాడుతూ... ఇష్టం వచ్చినట్టు వ్యవవరిస్తున్న హాస్టల్స్ వార్డెన్లు, పట్టించుకోని అధికారులు అని ఆయన అన్నారు. విద్యార్దులకు అందుబాటులో ఉండని హాస్టల్ వార్డెన్లు,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు అని తెలిపారు. తక్షణమే కాస్మొటిక్,మెస్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయాలి అని డిమాండు చేశారు.ప్రభుత్వం వచ్చి 9నెలలు గడుస్తున్న నేటికీ ఒక్క రూపాయ కూడ కాస్మొటిక్,మెస్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయలేదు అని ఆయన ఆరోపించారు. మెను సక్రమంగా పాటించని, విద్యార్థులకు అందుబాటులో ఉండని హాస్టల్ వార్డెన్లు సస్పెండ్ చేయాలి అని డిమాండు చేశారు.
పెరుగుతున్న ధరలకు అనుగణంగా కాస్మొటిక్, మెస్ చార్జీలను ప్రభుత్వం పెంచాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అద్వానంగా ప్రభుత్వ హాస్టల్ మారుతున్నాయి అని తెలిపారు. కలుషిత ఆహారం తిని విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి అని ఆయన అన్నారు. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ హాస్టల్స్ నిదర్శనం అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన ప్రభుత్వ హాస్టల్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయి అని ఆయన అన్నారు.ప్రభుత్వం మొద్దునిద్రను వీడి మౌలిక వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి అని కోరారు.
Post Comment