మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాయి గౌడ్

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాయి గౌడ్

జయభేరి, వర్గల్, డిసెంబర్ 04 :
వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తుంకి ఖల్సా గ్రామానికీ చెందిన సాయి గౌడ్ కు 673 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Latest News