విశాల సహకార సంఘం అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డిచే వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు...

విశాల సహకార సంఘం అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డిచే వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు...

జయభేరి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ దుద్దునపల్లి గ్రామంలో మంగళవారం విశాల సహకార సంఘం అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డిచే వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గుండారం శ్రీనివాస్, తాటిపల్లి యుగంధర్ రెడ్డి, సోమరపు రాజయ్య, చాడ కొండాల్ రెడ్డి, ఆడెపు రాజేందర్, చిన్న వెంకటేశం, తాళ్లపల్లి వెంకన్న, చల్ల వెంకన్న, చాడ యాదిరెడ్డి, పరకాల నారాయణ, తాళ్లపల్లి వీరయ్య, గ్రామ ప్రజలు, అమాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

IMG_20241029_171855

Read More TS_Assembly I అక్కడ... సీటు త్యాగాలకు సిద్ధమా.. రణమా!? శరణమా!?

Views: 0