అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి:- విక్రమ్ రెడ్డి
గుండ్లపోచంపల్లిలో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కట్టుబడి ఉండాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి అన్నారు.
Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
పర్యావరణాన్ని రక్షించుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, అమరం సరస్వతి, సీనియర్ నేతలు కృష్ణగౌడ్, రవీందర్ గౌడ్, కిషన్, అశోక్, ఆంజనేయులు, సురేష్, కృష్ణా, నవనిత, శ్రీధర్, మహేష్, నాగరాజు, ముక్కిడిగాళ్ళ మహేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0


