వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్

జయభేరి, ఫిబ్రవరి 7:
శామీర్ పేటకు చెందిన మ్యాకల శ్రీశైలం యాదవ్ , పద్మ దంపతుల కుమారుడు అయిన అనీల్ యాదవ్ పూజ వివాహాం వీపీజే ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీనియర్ ఉద్యమ కారులు, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్ హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహ్మద్ నిస్సార్, అహ్మద్ ఖాన్, వెంకటేష్ యాదవ్, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.