ప్లాంటేషన్ రోజు నిర్వహించి మొక్కలు నాటిన మేనేజింగ్ డైరెక్టర్ నేనావత్ సేవియా

ప్లాంటేషన్ రోజు నిర్వహించి మొక్కలు నాటిన మేనేజింగ్ డైరెక్టర్ నేనావత్ సేవియా

చింతపల్లి :
చింతపల్లి మండల పరిధిలో డ్రీమ్ హెళ్తూ ప్రాపర్టీస్ వారి చింతపల్లి మండలం పరిధిలో గల డిటిసిపి వెంచర్ లో ఆదివారం ప్లాంటేషన్ రోజు నిర్వహించి మొక్కలు నాటడం జరిగినది. 

మేనేజింగ్ డైరెక్టర్ నేనావత్ సేవియా మాట్లాడుతూ... మొక్కలు నాటడం వలన ఆక్సిజన్ పెరిగి అందరికీ ఆయువు పెంచుతుందని తెలియజేసినారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో నేనావత్ నరేష్ డైరెక్టర్లు ఇస్లావత్ వెంకట్రాo, డి రఘు, ఆర్ కుమార్ మార్కెటింగ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

1488c54b-5acf-4979-a990-48ff125a3e5e

Read More గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి