తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి

తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి

జయభేరి, మేడిపల్లి : ఫీర్జాదిగూడ ప్రజా పరిపాలన దినోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్.

తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్‌ 17 ప్రజా పరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం అవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More నిత్యవసర వస్తువులుకు ధరలకు రెక్కలు

IMG-20240917-WA0369

Read More జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

ఈ సందర్భంగా నగర మేయర్ అమర్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం..