ఈడి కార్యాలయం ముందు టీపీసీసీ ఆద్వర్యంలో భారీ ప్రదర్శన
పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఇర్షద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్ )
జయభేరి, ఉప్పల్ : గురువారం ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఉదయం అసెంబ్లీ ఎదుట..గన్ పార్క్ నుంచి ఈడి కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

Views: 0


