గుండ్లపోచంపల్లి కమీషనర్ గా శ్రీహరి

గుండ్లపోచంపల్లి కమీషనర్ గా శ్రీహరి

మేడ్చల్ : 

గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమీషనర్ గా శ్రీహరి భాద్యతలు చేపట్టారు. గత కమీషనర్ రాములు పదవి విరమణతో ఆ స్థానం ఖాళీగా మారడంతో కొంపల్లి మున్సిపల్ కమీషనర్ గా కొనసాగుతున్న శ్రీహరికి అదనపు భాద్యతలు అప్పగించారు.

Read More గాయత్రీ మహా క్షేత్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఈ మేరకు సోమవారం నూతన కమిషనర్ శ్రీహరి కి పదవి విరమణ చేసిన రాములు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, డీఈఈ దుర్గాప్రసాద్, అధికారులు ప్రణతి, నర్సింహ్మరెడ్డి, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలతో స్వాగతం పలికారు.

Read More విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు