రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కేటీఆర్

రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కేటీఆర్

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ లో రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కేటీఆర్.

ఇటీవల కనికాల్ మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ నేత కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మేల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గువ్వల బాలరాజు, గాదరి కిషోర్, శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, కంచర్ల కృష్ణా రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, బాలరాజు యాదవ్, R.S. ప్రవీణ్ కుమార్,BRS నాయకులు తదితరులు రవీంద్ర కుమార్ ను పరామర్శించారు.

Read More పదవి ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతా

50add579-9207-414c-b210-3fc5b1cb256c

Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం