ఫ్లాష్ ప్లాష్ ఫ్లాష్ ప్లాష్... ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు
ఫ్లాష్ ప్లాష్ ఫ్లాష్ ప్లాష్
ఈ క్రమంలోనే వాళ్లు ఎమ్మెల్యే ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకు వచ్చినట్లు తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిక అక్కడకు చేరుకున్న మంగళ్ హాట్ పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఇద్దరి మొబైల్ ఫోన్లలో రాజాసింగ్ ఫోటోలు, గన్, బుల్లెట్ల ఫోటోలు ఉండడంతో రాజాసింగ్పై దాడి చేయడానికి వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment